windows 11 : విండోస్ 11 వచ్చేస్తోంది. ఇంతకుముందెన్నడూ చూడని, వాడని లేటెస్ట్ ఫీచర్లతో కలర్ ఫుల్ గా ముస్తాబైంది. ఇందులో ఆండ్రాయిడ్ యాప్ లనూ వాడుకోవచ్చు. దీని కోసం ఇంటెల్, అమెజాన్ తో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.(windows 11) విండోస్…