2024-07-27 05:57:05
##microsoft windows latest version 2021 – Sirimalli.com

windows 11 : విండోస్ 11కు మీరు రెడీయా?

WINDOWS-11

windows 11 : విండోస్ 11 వచ్చేస్తోంది. ఇంతకుముందెన్నడూ చూడని, వాడని లేటెస్ట్ ఫీచర్లతో కలర్ ఫుల్ గా ముస్తాబైంది. ఇందులో ఆండ్రాయిడ్ యాప్ లనూ వాడుకోవచ్చు. దీని కోసం ఇంటెల్, అమెజాన్ తో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.(windows 11) విండోస్ 11కు అమెజాన్ యాప్ స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్ అందిస్తే… అవి పనిచేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటెల్ బ్రిడ్జ్ సమకూర్చబోతోంది. విండోస్ 11కు ఆండ్రాయిడ్ యాప్స్ తోడైతే… ఇక కేకే.   ఐదేళ్ల తర్వాత … Read more