Marilyn Monroe: అభిమానానికి అవధులు ఉండవు. ప్రేక్షకులు ఎవరైనా నటినటులను అభినంచిడం మొదలుపెడితే.. వారిని తమలో ఒకరిగా, సాధారణ మనుషుల్లాగా చూడలేరు. అలాంటి అభిమానంతో వారు ఏం చేసినా.. దానికి లాజిక్‌లు ఉండవు. తమ అభిమాన హీరో సినిమా ఫప్ట్ డే…