Marilyn Monroe: అలనాటి నటి పెయింటింగ్.. ధర వెయ్యి కోట్లకు పైనే..

Marilyn Monroe

Marilyn Monroe: అభిమానానికి అవధులు ఉండవు. ప్రేక్షకులు ఎవరైనా నటినటులను అభినంచిడం మొదలుపెడితే.. వారిని తమలో ఒకరిగా, సాధారణ మనుషుల్లాగా చూడలేరు. అలాంటి అభిమానంతో వారు ఏం చేసినా.. దానికి లాజిక్‌లు ఉండవు. తమ అభిమాన హీరో సినిమా ఫప్ట్ డే చూడాలని ఎంత ఖర్చు పెట్టి అయినా టికెట్ కొంటారు కొందరు. అయితే ఒక గాయకుడు మాత్రం అభిమానంతో అలనాటి నటి పెయింటింగ్ వేసి.. దాని ధరను ఏకంగా వేయి కోట్లకు పైనే నిర్ణయించాడు. పాప్ … Read more