Madhya Pradesh: ప్రతీ క్రైమ్ వెనుక ఒక మోటివ్ ఉంటుంది. ఒక క్రైమ్ జరగడం వల్ల.. అది ఇంకొక క్రైమ్‌కు దారితీసే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని క్రైమ్స్ వెనుక మోటివ్ చూస్తే.. బాధితుడికి సరైన గుణపాఠం జరిగిందనే అనిపిస్తుంటుంది.…