2024-06-22 16:31:31
#Khandwa – Sirimalli.com

Madhya Pradesh: కూతురికి జరిగిన అన్యాయానికి తండ్రి ప్రతీకారం..

Madhya Pradesh: ప్రతీ క్రైమ్ వెనుక ఒక మోటివ్ ఉంటుంది. ఒక క్రైమ్ జరగడం వల్ల.. అది ఇంకొక క్రైమ్‌కు దారితీసే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని క్రైమ్స్ వెనుక మోటివ్ చూస్తే.. బాధితుడికి సరైన గుణపాఠం జరిగిందనే అనిపిస్తుంటుంది. కానీ కారణం ఏదైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు. అయితే అది మర్చిపోయిన ఓ తండ్రి.. తన కూతురి జరిగిన అన్యాయానికి తట్టుకోలేక హత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో జరిగిన ఈ ఘటన … Read more