Kathi Mahesh : నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. కొద్ది రోజుల కిందట ఆయన నెల్లూరు దగ్గర జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తరువాత చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కత్తి మహేశ్ (Kathi…