Kathi Mahesh : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇక లేరు.. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Katti Mahesh

Kathi Mahesh : నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. కొద్ది రోజుల కిందట ఆయన నెల్లూరు దగ్గర జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తరువాత చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కత్తి మహేశ్ (Kathi Mahesh) కు అన్ని రకాల వైద్య సేవలు అందించినా సరే.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల కత్తి మహేశ్ తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. తరువాత … Read more