2024-07-27 06:07:19
#horoscope in telugu 18thjune 2021 – Sirimalli.com

Today Horoscope : 18-06-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-18-06-2021

Today Horoscope : 18-06-2021 శుక్రవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (18-06-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆర్థికంగా లాభాలబాటపడతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు . వృషభ రాశి (Taurus) : … Read more