2024-07-27 05:01:35
Today Horoscope : 18-06-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 18-06-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 18-06-2021 శుక్రవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (18-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆర్థికంగా లాభాలబాటపడతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు .

వృషభ రాశి (Taurus) :

చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆర్థికంగా లాభాలబాటపడతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు .

మిధున రాశి (Gemini) :

ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట పనిఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు . దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి .వ్యాపారాలు అంతంత మాత్రంగాసాగుతాయి.నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

కర్కాటక రాశి (Cancer) :

కీలక వ్యవహారాలలో శ్రేయోభిలాషుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు

సింహ రాశి (Leo) :

బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి

కన్య రాశి (Virgo) :

కుటుంబ సభ్యుల నుండి ధనలాభ సూచనలున్నవి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాల కలసి వస్తాయి . వ్యాపారాలు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది . ఉద్యోగాలలో పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. .

తుల రాశి (Libra) :
వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది . ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు .

వృశ్చిక రాశి (Scorpio) :

సంఘంలో నూతన పరిచయాలు కలుగుతాయి. గృహమునకు బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి . దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది .

ధనస్సు రాశి (Sagitarus) :

నిరుద్యోగులు నూతన ఉద్యోగయత్నాలు సఫలం అవుతాయి . ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు . వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగాలు లాభదాయకంగా సాగుతాయి .

మకర రాశి (Capricorn) :

పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి . జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు . వృధా ఖర్చులు పెరుగుతాయి . ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో చిన్న పాటి సమస్యలు ఉంటాయి . ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది .

కుంభ రాశి (Aquarius) :

చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది . వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.దూరపు బంధువులతో విభేదాలు కలుగుతాయి . వ్యాపారాలు నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు విద్యార్థులు ప్రయత్నాలు విఫలమౌతాయి

మీన రాశి (Pisces) :

సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది . ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి .ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది .నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి . వ్యాపారాలు అనుకూలిస్తాయి.ఉద్యోగమున పదోన్నతులు పొందుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Panchangam : 18-06-2021 శుక్రవారం… నేటి పంచాంగం..

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage