2024-07-27 09:06:05
#horoscope in telugu 10thjune 2021 – Sirimalli.com

Today Horoscope : 10-06-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-10-06-2021

Today Horoscope : 10-06-2021 గురువారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (10-06-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. వృషభ రాశి (Taurus) : అన్ని … Read more