2024-07-27 04:53:04
Today Horoscope : 10-06-2021 గురువారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 10-06-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 10-06-2021 గురువారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు(Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (10-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

వృషభ రాశి (Taurus) :

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి.

మిధున రాశి (Gemini) :

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి.

కర్కాటక రాశి (Cancer) :

బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు

సింహ రాశి (Leo) :

నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది . వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యుల తో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు

కన్య రాశి (Virgo) :

అవసరానికి ధనం అందిఅందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చిగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల రాశి (Libra) :

మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి . వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు .దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి

వృశ్చిక రాశి (Scorpio) :

ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి.గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.వృత్తి ఉద్యోగాలు సానుకూల వాతావరణం ఉంటుంది

ధనస్సు రాశి (Sagitarus) :

ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి.గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.వృత్తి ఉద్యోగాలు సానుకూల వాతావరణం ఉంటుంది

మకర రాశి (Capricorn) :

పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పాత రుణాలను కొంతవరకు తీర్చగలరు దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి . వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు

కుంభ రాశి (Aquarius) :

చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు . తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి . ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

మీన రాశి (Pisces) :

ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది.ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు .గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also read : Today Panchangam : 10-06-2021 గురువారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage