2024-07-27 06:17:55
#horoscope in telugu 05th augest 2021 – Sirimalli.com

Today Horoscope : 05-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-05-08-2021

Today Horoscope : 05-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (05-08-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి (Taurus) … Read more