2024-07-27 01:15:58
Today Horoscope : 05-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 05-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 05-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (05-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభ రాశి (Taurus) :

దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

మిధున రాశి (Gemini) :

దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

కర్కాటక రాశి (Cancer) :

కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు . సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

సింహ రాశి (Leo) :

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. దీర్ఘ కాలిక ఋణ సమస్యల నుండి కొంతవరకు బయట పడతారు.

కన్య రాశి (Virgo) :

ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది రుణాలుతీర్చడానికి చేసేప్రయత్నాలు ఫలిస్తాయి గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి (Sagitarus) :

చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకర రాశి (Capricorn) :

ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (Aquarius) :

చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరలతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు పై దృష్టి సారిస్తారు.

మీన రాశి (Pisces) :

వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (01-08-2021 నుంచి 07-08-2021 వరకు)

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 05-08-2021 గురువారం… నేటి పంచాంగం…

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage