2024-07-27 06:17:01
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (31-05-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (31-05-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (31-05-2022)

 

Panchangam Today : ’31 మే 2022 – మంగళవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:44
సూర్యాస్తమయం – సా. 6:42

తిథి – పాడ్య మి రా. 7:20 వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – రోహిణి ఉ. 9:59 వరకు
యోగం – ధృతి రా. 12:30+ వరకు
కరణం – స్తుఘ్నమ ఉ. 6:08 వరకు బవ రా. 7:20 వరకు

వర్జ్యం – సా. 4:19 నుండి సా. 6:07 వరకు
దుర్ముహూర్తం – ఉ.8:20 నుండి ఉ. 9:12 వరకు
రా. 11:07 నుండి రా. 11:51 వరకు
రాహుకాలం – మ. 3:28 నుండి సా. 5:05 వరకు
యమగండం – ఉ. 8:59 నుండి ఉ. 10:36 వరకు
గుళికాకాలం మ. 12:13 నుండి మ. 1:51 వరకు

బ్రహ్మ ముహూర్తం – ‘తె. 4:08 నుండి తె. 4:56 వరకు
అమృత ఘడియలు – తె. 3:07 నుండి తె. 4:55 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:47 నుండి మ. 12:39 వరకు

————————

31 మే 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

 

రోగ – 05:41 – 07:20 – అశుభం
ఉద్వేగ – 07:20 – 08:59 – అశుభం
చాల – 08:59 – 10:37 – శుభం
లాభ – 10:37 – 12:16 – శుభం
అమృత – 12:16-13:55 – శుభం
కాళ – ’13:55-15:33 – అశుభం
శుభ – 15:33-17:12 – శుభం
రోగ – ’17:12-18:51 – అశుభం

చౌగడియ (రాత్రి)

 

కాళ – 18:51 – 20:12 – అశుభం
లాభ – 20:12-21:33 – శుభం
ఉద్వేగ – 21:33 – 22:55 – అశుభం
శుభ – 22:55 – 24:16* – శుభం
అమృత – 24:16* – 25:37* – శుభం
చాల – 25:37* – 26:58* – శుభం
రోగ – 26:58* – 28:20* – అశుభం
కాళ – 28:20* – 29:41* – అశుభం
———————

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి స్థిరాస్థి కొనుగోలుకు అవకాశాలు! (29-05-2022 నుంచి 04-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page