Panchangam Today : ఈరోజు మంచి ముహూర్త సమయాలు (01-06-2022)

Panchangam Today : ఈరోజు మంచి ముహూర్త సమయాలు (01-06-2022)

Panchangam Today : 01 జూన్ 2022 – బుధవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:44
సూర్యాస్తమయం – సా. 6:43

తిథి – విదియ రా. 9:47 వరకు
సంస్కృత వారం – సౌమ్య వాసరః
నక్షత్రం – మృగశిర మ. 12:58 వరకు
యోగం – శూల రా.1:30+ వరకు
కరణం – భాలవ ఉ.8:32 వరకు కౌలవ రా.9:47 వరకు
వర్జ్యం – రా. 10:29 నుండి రా. 12:17 వరకు

దుర్ముహూర్తం – ఉ. 11:48 నుండి మ. 12:39 వరకు
రాహుకాలం – మ. 12:14 నుండి మ. 1:51 వరకు
యమగండం – ఉ. 7:22 నుండి ఉ. 8:59 వరకు
గుళికాకాలం – ఉ. 10:36 నుండి మ. 12:14 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:08 నుండి తె. 4:56 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ ముహూర్తం – లేదు
——————–

01 జూన్ 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

లాభ – 05:41 – 07:20 – శుభం
అమృత – 07:20 – 08:59 – శుభం
కాళ – 08:59 – 10:37 – అశుభం
శుభ – 10:37 – 12:16 – శుభం
రోగ – 12:16-13:55 – అశుభం
ఉద్వేగ – 13:55-15:34 – అశుభం
చాల – 15:34 – 17:12 – శుభం
లాభ – 17:12 – 18:51 – శుభం

చౌగడియ (రాత్రి)

 

ఉద్వేగ – ’18:51 – 20:12 – అశుభం
శుభ – 20:12 – 21:33 శుభం
అమృత – 21:33 – 22:55 శుభం
చాల – 22:55 – 24:16* శుభం
రోగ – 24:16* – 25:37* అశుభం
కాళ – 25:37* – 26:59* అశుభం
లాభ – 26:59* – 28:20* శుభం
ఉద్వేగ – 28:20* – 29:41* అశుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి స్థిరాస్థి కొనుగోలుకు అవకాశాలు! (29-05-2022 నుంచి 04-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page