2024-07-27 01:23:41
Panchangam Today : ఈరోజు మంచి ముహూర్తం ఎప్పుడుందంటే…! (26-05-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు మంచి ముహూర్తం ఎప్పుడుందంటే…! (26-05-2022)

Panchangam Today : ఈరోజు మంచి ముహూర్తం ఎప్పుడుందంటే…! (26-05-2022)

 

Panchangam Today : 26 మే 2022 – గురువారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:45
సూర్యాస్తమయం – సా. 6:41

తిథి – ఏకాదశి ఉ. 10:57 వరకు
సంస్కృత వారం – బృహస్పతి వాసరః
నక్షత్రం – రేవతి తె. 5:04 వరకు
యోగం – ఆయుష్మాన్ రా. 10:15 వరకు
కరణం భాలవ – ఉ. 10:57 వరకు కౌలవ రా. 11:20 వరకు
వర్జ్యం – రా. 10:08 నుండి రా. 11:52 వరకు

దుర్ముహూర్తం – ఉ. 10:03 నుండి ఉ. 10:55 వరకు
మ. 3:13 నుండి సా. 4:05 వరకు
రాహుకాలం – మ. 1:50 నుండి మ. 3:27 వరకు
యమగండం – తె. 5:45 నుండి ఉ. 7:22 వరకు
గుళికాకాలం – ఉ. 8:59 నుండి ఉ. 10:36 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:09 నుండి తె. 4:57 వరకు |
అమృత ఘడియలు – రా. 10:07 నుండి రా. 11:48 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:47 నుండి మ. 12:39 వరకు
—————–

26 మే 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

శుభ – 05:42 – 07:20 – శుభం
రోగ – 07:20 – 08:59 – అశుభం
ఉద్వేగ – 08:59 – 10:37 – అశుభం
చాల – 10:37 – 12:15 – శుభం
లాభ – 12:15-13:54 – శుభం
అమృత – 13:54 – 15:32 – శుభం
కాళ – 15:32 – 17:10 – అశుభం
శుభ – 17:10 – 18:49 – శుభం

చౌగడియ (రాత్రి)

 

అమృత – 18:49 – 20:10 – శుభం
చాల – 20:10 – 21:32 – శుభం
రోగ – 21:32 – 22:54 – అశుభం
కాళ – 22:54 – 24:15* – అశుభం
లాభ – 24:15* – 25:37* – శుభం
ఉద్వేగ – 25:37* – 26:58* – అశుభం
శుభ – 26:58* – 28:20* – శుభం
అమృత – 28:20* – 29:42* – శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

 

Weekly Horoscope Telugu : ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో తిరుగులేదు! (22-05-2022 నుంచి 28-05-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page