2024-07-27 04:49:07
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-7-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-7-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-7-2023)

 

Panchangam Today: 16 జూలై 2023 – ఆదివారం  

 బోనాలు నాలుగో ఆదివారం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:53
సూర్యాస్తమయం – సా. 6:50

తిథి – చతుర్దశి రా. 10:09 వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – ఆరుద్ర రా. 2:36+ వరకు
యోగం – ధ్రువ ఉ. 8:28 వరకు
కరణం – విష్టి ఉ. 9:19 వరకు
                  శకుని రా. 10:09 వరకు

వర్జ్యం – మ. 3:55 నుండి సా. 5:41 వరకు
దుర్ముహూర్తం – సా. 5:06 నుండి సా. 5:58 వరకు
రాహుకాలం – సా. 5:13 నుండి సా. 6:50 వరకు
యమగండం – మ. 12:22 నుండి మ. 1:59 వరకు
గుళికా కాలం – మ. 3:36 నుండి సా. 5:13 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:17 నుండి తె. 5:05 వరకు
అమృత ఘడియలు – మ. 3:42 నుండి సా. 5:27 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

 

చౌగడియలు – 16 జూలై 2023, ఆదివారం

చౌగడియ (పగలు)

ఉద్వేగ       05:50 – 07:29         అశుభం

చాల          07:29 – 09:07          శుభం

లాభ          09:07 – 10:46           శుభం

అమృత      10:46 – 12:24        శుభం

కాళ            12:24 – 14:03          అశుభం

శుభ          14:03 – 15:41          శుభం

రోగ            15:41 – 17:19          అశుభం

ఉద్వేగ      17:19 – 18:58         అశుభం

 

చౌగడియ (రాత్రి)

శుభ            18:58 – 20:20       శుభం

అమృత     20:20 – 21:41       శుభం

చాల           21:41 – 23:03       శుభం

రోగ             23:03 – 24:24*      అశుభం

కాళ            24:24* – 25:46*    అశుభం

లాభ           25:46* – 27:08*   శుభం

ఉద్వేగ        27:08* – 28:29*  అశుభం

శుభ           28:29* – 29:51*    శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page