2024-07-27 10:26:17
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (12-03-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (12-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (12-03-2022)

 

Panchangam Today :12 మార్చి 2022 – శనివారం
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:30
సూర్యాస్తమయం – సా. 6:21 

తిథి – నవమి ఉ. 8:07 వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – ఆరుద్ర సా. 5:27 వరకు
యోగం – సౌభాగ్య తె. 3:52+ వరకు
కరణం – కౌలవ ఉ.8:07 వరకు తైతుల రా. 9:16 వరకు
వర్జ్యం – ఉ. 6:49 నుండి ఉ. 8:35 వరకు

దుర్ముహూర్తం – ఉ. 8:05 నుండి ఉ. 8:52 వరకు
రాహుకాలం – ఉ. 9:28 నుండి ఉ. 10:57 వరకు
యమగండం – మ. 1:55 నుండి మ. 3:23 వరకు
గుళికాకాలం – ఉ. 6:30 నుండి ఉ. 7:59 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:54 నుండి తె. 5:42 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ – ముహూర్తం మ. 12:02 నుండి మ. 12:49 వరకు
————————

12 మార్చి 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

కాళ – 06:30-07:59 – అశుభం
శుభ – 07:59 – 09:29 – శుభం
రోగ – 09:29 – 10:59 – అశుభం
ఉద్వేగ – 10:59 – 12:28 – అశుభం
చాల – 12:28 – 13:57 – శుభం
లాభ – 13:57 – 15:27 – శుభం
అమృత – 15:27 – 16:56 – శుభం
కాళ – 16:56 – 18:26 – అశుభం

చౌగడియ (రాత్రి)

లాభ – 18:26 – 19:56 – శుభం
ఉద్వేగ – 19:56-21:27 – అశుభం
శుభ – 21:27 – 22:57 – శుభం
అమృత – 22:57 – 24:28* – శుభం
చాల – 24:28* – 25:58* – శుభం
రోగ – 25:58* – 27:28* – అశుభం
కాళ – 27:28* – 28:59* – అశుభం
లాభ – 28:59* – 30:29* – శుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

For More Updates Follow us on – Sirimalli Page