2024-07-27 10:49:31
Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (11-10-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (11-10-2022)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (11-10-2022)

 

Panchangam Today : 11 అక్టోబర్ 2022 – మంగళవారం
చిత్తా కార్తె
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:11
సూర్యాస్తమయం – సా. 5:53

తిథి – విదియ రా. 1:32+ వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – అశ్విని సా. 4:21 వరకు
యోగం – హర్షణ మ. 3:14 వరకు
కరణం – తైతుల మ. 1:33 వరకు గరజి రా. 1:32+ వరకు

వర్జ్యం – రా. 2:14 నుండి తె. 3:54 వరకు
దుర్ముహూర్తం – ‘ఉ.8:32 నుండి ఉ. 9:19 వరకు
రా. 10:49 నుండి రా. 11:38 వరకు
రాహుకాలం – మ. 2:58 నుండి సా. 4:26 వరకు
యమగండం – ఉ. 9:07 నుండి ఉ. 10:35 వరకు
గుళికాకాలం – మ. 12:02 నుండి మ. 1:30 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:35 నుండి తె. 5:23 వరకు
అమృత ఘడియలు – ఉ. 9:00 నుండి ఉ. 10:38 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:39 నుండి మ. 12:26 వరకు

——————–

11 అక్టోబర్ 2022, మంగళవారం

 

చౌగడియ (పగలు)

 

రోగ – 06:12 – 07:40 – శుభం
ఉద్వేగ – 07:40 – 09:08 – అశుభం
చాల – 09:08 – 10:37 – శుభం
లాభ – 10:37 – 12:05 – శుభం
అమృత – 12:05-13:33 – శుభం
కాళ – 13:33 – 15:01 – అశుభం
శుభ – 15:01 – 16:29 – శుభం
రోగ – 16:29 – 17:57 – అశుభం

 

చౌగడియ (రాత్రి)

 

కాళ – 17:57 – 19:29 – అశుభం
లాభ – 19:29–21:01 – శుభం
ఉద్వేగ – 21:01 – 22:33 – అశుభం
శుభ – 22:33 – 24:05* – శుభం
అమృత – 24:05* – 25:37* – శుభం
చాల – 25:37* – 27:09* – శుభం
రోగ – 27:09* – 28:41* – అశుభం
కాళ – 28:41* – 30:12* – అశుభం
——————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

 

For More Updates Follow us on – Sirimalli Page