2024-07-27 05:07:19
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (11-03-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (11-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (11-03-2022)

Panchangam Today : 11 మార్చి 2022 – శుక్రవారం
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ.6:31
సూర్యాస్తమయం – సా. 6:21

తిథి – నవమి ఉ. 8:09+ వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – మృగశిర మ. 2:32 వరకు
యోగం – ఆయుష్మాన్ తె. 3:08+ వరకు
కరణం – భాలవ సా.6:51 వరకు కౌలవ ఉ.8:09+ వరకు

వర్జ్యం – రా. 12:01 నుండి రా. 1:49 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:53 నుండి ఉ. 9:40 వరకు
మ. 12:49 నుండి మ. 1:37 వరకు
రాహుకాలం – ఉ. 10:57 నుండి మ. 12:26 వరకు
యమగండం – మ. 3:23 నుండి సా. 4:52 వరకు
గుళికాకాలం – ఉ. 7:59 నుండి ఉ. 9:28 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:55 నుండి తె. 5:43 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ ముహూర్తం – మ. 12:02 నుండి మ. 12:50 వరకు

—————————

11 మార్చి 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

చాల – 06:31 – 08:00 – శుభం
లాభ – 08:00 – 09:30 శుభం –
అమృత – 09:30 – 10:59 – శుభం
కాళ – 10:59 – 12:28 – అశుభం
శుభ – 12:28-13:58 – శుభం
రోగ – 13:58 – 15:27 అశుభం
ఉద్వేగ – 15:27 – 16:56 – అశుభం
చాల – 16:56 – 18:25 – శుభం

చౌగడియ (రాత్రి)

రోగ – ’18:25-19:56 – అశుభం
కాళ – 19:56 – 21:27 – అశుభం
లాభ – 21:27 – 22:57 – శుభం
ఉద్వేగ – 22:57 – 24:28* – అశుభం
శుభ – 24:28* – 25:58* – శుభం
అమృత – 25:58* – 27:29* – శుభం
చాల – 27:29* – 28:59* – శుభం
రోగ – 28:59* – 30:30* – అశుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

For More Updates Follow us on – Sirimalli Page