ఏపీలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు.. మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు

AP SSC and Inter Exams cancelled : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ ఏడాది జరగాల్సిన టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను (AP SSC and Iinter Exams cancelled) రద్దు చేసింది. ఈమేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది.

– ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం
– ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం
– మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు
– హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు మార్కులపై నిర్ణయం
– అన్ని నిబంధనలు పాటిస్తూ.. పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామన్న ప్రభుత్వం
– సుప్రీంకోర్టు చెప్పినట్టు జూలై 31 లోపు పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న ప్రభుత్వం
– ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి కనీసం 45 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం.. పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ఏపీ సర్కార్
– ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
– విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
– సుప్రీంకోర్టు సూచన మేరకే పరీక్షల రద్దు అని చెప్పిన ప్రభుత్వం
– ఇతర బోర్డులు పరీక్షలు రద్దు చేయడం వల్ల మన విద్యార్థులకు నష్టం జరగదన్న ప్రభుత్వం

ఇవి కూడా చదవండి : 

Also Read :  AP Job Calendar : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జాబ్స్ క్యాలెండర్ విడుదల

Also ReadInspirational Story : బంగాళాదుంప, కోడిగుడ్డు, కాఫీ గింజల కథ వింటే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage