ఏపీలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు.. మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు

Ap 10h exam

AP SSC and Inter Exams cancelled : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ ఏడాది జరగాల్సిన టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను (AP SSC and Iinter Exams cancelled) రద్దు చేసింది. ఈమేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. – ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం – ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం – మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు – హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు మార్కులపై … Read more