2024-07-27 06:00:58
Today Horoscope : 15-06-2021 మంగళవారం .. నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 15-06-2021 మంగళవారం .. నేటి రాశిఫలాలు..

Today Horoscope : 15-06-2021 మంగళవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (15-06-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

మేషం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభ రాశి (Taurus) :

ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు నుండి బయటపడతారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది.

మిధున రాశి (Gemini) :

ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటక రాశి (Cancer) :

సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. సమయానికి మంచి నిద్రాహారాలు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి ధన పరమైన సమస్యు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

సింహ రాశి (Leo) :

ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య రాశి (Virgo) :

ధనదాయం బాగుంటుంది. ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

తుల రాశి (Libra) :

గృహమునకు బందు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో స్థిర నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి (Scorpio) :

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

శారీరక మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయాలు మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించవు. కుటుంబ సభ్యులతో స్వల్ప చికాకులు ఉంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందగిస్తాయి.

మకర రాశి (Capricorn) :

సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

కుంభ రాశి (Aquarius) :

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి .ఆదాయ మార్గాలు అంచనాలు అందుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా రావలసిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

మీన రాశి (Pisces) :

వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు. సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ద వహించాలి. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి ఋణదాతలు ఒత్తిడి పెరుగుతుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 15-06-2021 మంగళవారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage