Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది! (30-10-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది! (30-10-2022)

SREE KRUPA (30-10-2022) రాశి ఫలితాలు

 

మేషం – 30-10-2022

Today Horoscope : భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవవహారలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వృషభం – 30-10-2022

సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మిధునం – 30-10-2022

వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

కర్కాటకం – 30-10-2022

దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.

సింహం – 30-10-2022

బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.

కన్య – 30-10-2022

ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

తుల – 30-10-2022

వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం – 30-10-2022

ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.

ధనస్సు – 30-10-2022

దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది.

మకరం – 30-10-2022

వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుంభం – 30-10-2022

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం – 30-10-2022

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page