Today Horoscope : దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి అవుతాయి (28-02-2022)

Today Horoscope : దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి అవుతాయి (28-02-2022)

SREE KRUPA (28-02-2022) రాశి ఫలితాలు

Today Horoscope : మేషం – 28-02-2022

ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభం – 28-02-2022

చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఇంటా బయటా సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

మిధునం – 28-02-2022

దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు.

కర్కాటకం – 28-02-2022

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

సింహం – 28-02-2022

స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు భాగస్తులు నుండి సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కన్య – 28-02-2022

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకుపరుస్తుంది. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

తుల – 28-02-2022

చిన్ననాటి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

వృశ్చికం – 28-02-2022

శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాలాబాట పడుతాయి. ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

ధనస్సు – 28-02-2022

వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు.

మకరం – 28-02-2022

ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి గృహము శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.

కుంభం – 28-02-2022

చిన్ననాటి మిత్రులతో కలహాసూచనలున్నవి వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

మీనం – 28-02-2022

చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)