Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (27-02-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (27-02-2022)

Panchangam Today : 27 ఫిబ్రవరి 2022 – ఆదివారం

శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:39
సూర్యాస్తమయం – సా. 6:18

ఏకాదశి ఉ. 8:13 వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – పూర్వా షాఢ ఉ. 8:41 వరకు
యోగం – వ్యతిపాత సా. 5:32 వరకు
కరణం – భాలవ ఉ.8:13 వరకు
కౌలవ సా.6:58 వరకు

వర్జ్యం – సా. 4:13 నుండి సా. 5:42 వరకు
దుర్ముహూర్తం – సా. 4:44 నుండి సా. 5:31 వరకు
రాహుకాలం – సా. 4:51 నుండి సా. 6:18 వరకు
యమగండం – మ. 12:29 నుండి మ. 1:56 వరకు
గుళికాకాలం – మ. 3:23 నుండి సా. 4:51 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:03 నుండి తె. 5:51 వరకు
అమృత ఘడియలు – రా. 1:06 నుండి రా. 2:35 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:05 నుండి మ. 12:52 వరకు
————————-

27 ఫిబ్రవరి 2022
చౌ గడియలు

చౌగడియ (పగలు)

ఉద్వేగ – 06:40 – 08:08 – అశుభం
చాల – 08:08 – 09:36 – శుభం
లాభ – 09:36 – 11:03 – శుభం
అమృత – 11:03 – 12:31 – శుభం
కాళ – 12:31 – 13:59 – అశుభం
శుభ – 13:59 – 15:26 – శుభం
రోగ – 15:26 – 16:54 – అశుభం
ఉద్వేగ – 16:54 – 18:22 – అశుభం

చౌగడియ (రాత్రి)

శుభ – 18:22 – 19:54 – శుభం
అమృత – 19:54-21:26 శుభం
చాల – 21:26 – 22:58 శుభం
రోగ – 22:58- 24:31* – అశుభం
కాళ – 24:31* – 26:03* – అశుభం
లాభ – 26:03* – 27:35* – శుభం
ఉద్వేగ – 27:35* – 29:07* – అశుభం
శుభ – 29:07* – 30:39* – శుభం
————————–

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)