2024-07-27 10:53:38
Today Horoscope : ఆ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు! (07-09-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు! (07-09-2022)

Today Horoscope : ఆ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు! (07-09-2022)

 

SREE KRUPA (07-09-2022) రాశి ఫలితాలు

మేషం – 07-09-2022

Today Horoscope : ఖర్చులు పెరుగుతాయి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. నూతన రుణయత్నాలు చేస్తారు.

వృషభం – 07-09-2022

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ముందుకు సాగవు. ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

మిధునం – 07-09-2022

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట అందర్నీ మంచి మాట తీరు ఆకట్టుకుంటుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

కర్కాటకం – 07-09-2022

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. నూతన వాహన సౌఖ్యం.

సింహం – 07-09-2022

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.

కన్య – 07-09-2022

వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

తుల – 07-09-2022

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం – 07-09-2022

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

ధనస్సు – 07-09-2022

వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.

మకరం – 07-09-2022

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి.

కుంభం – 07-09-2022

సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

మీనం – 07-09-2022

భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. వాహనాలు కొలత కలుగుతుంది చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అనుకూల ఫలితాలు! (04-09-2022 నుంచి 10-09-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page