2024-06-13 20:24:21
#mollywood – Sirimalli.com

Vinayakan: స్టేజ్‌పై ఆడవారిని కించపరిచేలా మాట్లాడిన సీనియర్ నటుడు..

Vinayakan

Vinayakan: ‘మీ టూ’ మూమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా చెప్పుకోవడానికి ఉపయోగపడింది మీ టూ. అయితే మీ టూకు ఎంత పాజిటివిటీ వచ్చిందో.. అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. ప్రస్తుతం ఆ మీ టూ మూమెంట్ గురించి చాలామంది మర్చిపోయారు. కానీ తాజాగా ఓ మలయాళ నటుడు మళ్లీ మీ టూ గురించి ప్రస్తావించడమే కాకుండా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ కూడా చేశాడు. ఎన్నో … Read more