2024-07-27 10:26:49
# marriage – Sirimalli.com

Shikhar Dhawan తో విడాకులు.. అసలు ఎవరీ అయేషా ముఖర్జీ ?

Shikhar Dhawan, Ayesha Mukerji

Shikhar Dhawan : టీంఇండియా కిక్రెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan), అయేషా ముఖర్జీ తమ ఎనమిది సంవత్సరాల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పేశారు.. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అయేషా ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా అయేషా ముఖర్జీ ఇప్పటివరకు రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. 2012లో క్రికెటర్ ధావన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయేషా.. శిఖర్, అయేషా దంపతులకి 2014లో జోరవర్ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఎప్పుడూ సంతోషంగా,హుషారుగా కనిపించే కనిపించే ఈ జంట … Read more

Rashmika Mandanna : వాళ్ల ఇంటి కోడలినే అవుతానంటున్న రష్మిక!

Rashika Mandhanna

Rashmika Mandanna : పేరుకు కన్నడ కుట్టీయే అయినా అమ్మడికి మాత్రం తమిళ వాసన బాగా పట్టుకుంది. కార్తీ నటించిన సుల్తాన్ సినిమా తమిళంలో ఫ్లాప్ అయినా.. రష్మిక నటనకు మార్కులు పడ్డాయి.అందుకే అక్కడ కచ్చితంగా మరో హిట్ అందుకోవడానికి తమిళనాడును, అక్కడి మనుషులను, అక్కడి వంటకాలను తెగ పొగిడేస్తోంది. అంతెందుకు.. ఏకంగా తమిళ ఇంటి కోడలు కావాలనుకుంటున్నానని మనసులో మాటను బయటకు చెప్పేసింది. అమ్మ రష్మిక! మొత్తానికి ఈ విధంగా అయినా నీ మనసులో ఏముందో … Read more