Jabardasth : జబర్దస్త్ అంటేనే కామెడీ అదిరిపోద్ది. అందుకే ఆ షోను చాలామంది ఫాలో అవుతుంటారు. ఇక అనసూయ యాంకరింగ్ అయితే ఈ షో కి నిజంగా ప్లస్ పాయింటే. పంచ్ డైలాగ్స్ తో పాటు ఆమె నవ్వులను అస్సలు మిస్సవ్వరు.…