2024-07-27 09:19:01
#horoscope in telugu 17thjune 2021 – Sirimalli.com

Today Horoscope : 17-06-2021 గురువారం… నేటి రాశిఫలాలు..

Rassi Phalalu-17-06-2021

Today Horoscope : 17-06-2021 గురువారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (17-06-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ పరుస్తాయి.ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.నూతన రుణాలు చేయవలసి వస్తుంది.దూర ప్రయాణం సూచనలు ఉన్నవి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.దైవచింతన కలుగుతుంది. వృషభ రాశి (Taurus) : కుటుంబ … Read more