Today Horoscope : 14-07-2021 బుధవారం… నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu14-07-2021

Today Horoscope : 14-07-2021 బుధవారం. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA 14-07-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృషభ రాశి (Taurus) … Read more