2024-07-27 05:11:41
#Balakrishna New Movie – Sirimalli.com

Nandamuri Balakrishna : బాలయ్యకు ఇప్పటికీ కలగా మిగిలిపోయిన ఆ ఒక్క సినిమా

Nandamuri Balakrishna

 పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో వెండితెరకు బాలకృష్ణ పరిచయం అయ్యారు.  కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన ‘తాతమ్మ కల’, ‘దాన వీర సూర కర్ణ’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ’, ‘శ్రీమద్విరాట్‌పర్వం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం’ చిత్రాలకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నిజాం కాలేజ్‌లో డిగ్రీ చదివారు. తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన … Read more