2024-07-27 06:06:42
Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (4-2-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (4-2-2023)

Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (4-2-2023)

                                      

 

Panchangam Today: 4 ఫిబ్రవరి 2023 – శనివారం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:51
సూర్యాస్తమయం – సా. 6:09

తిథి – చతుర్దశి రా. 9:30 వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – పునర్వసు ఉ. 9:13 వరకు
యోగం – ప్రీతి మ. 1:50 వరకు
కరణం – గరజి ఉ. 8:14 వరకు
               వనిజ రా. 9:30 వరకు

వర్జ్యం – సా. 6:15 నుండి రా. 8:03 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:21 నుండి ఉ. 9:06 వరకు
రాహుకాలం – ఉ. 9:40 నుండి ఉ. 11:05 వరకు
యమగండం – మ. 1:54 నుండి మ. 3:19 వరకు
గుళికా కాలం – ఉ. 6:51 నుండి ఉ. 8:15 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:15 నుండి ఉ. 6:03 వరకు
అమృత ఘడియలు – తె. 5:02 నుండి ఉ. 6:49 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:07 నుండి మ. 12:52 వరకు

 

చౌగడియలు – 4 ఫిబ్రవరి 2023, శనివారం

చౌగడియ (పగలు)

కాళ            06:53 – 08:18         అశుభం

శుభ           08:18 – 09:42         శుభం

రోగ             09:42 – 11:07         అశుభం

ఉద్వేగ        11:07 – 12:32          అశుభం

చాల          12:32 – 13:57          శుభం

లాభ          13:57 – 15:22          శుభం

అమృత      15:22 – 16:47           శుభం

కాళ           16:47 – 18:11           అశుభం

 

చౌగడియ (రాత్రి)

లాభ           18:11 – 19:47      శుభం

ఉద్వేగ        19:47 – 21:22      అశుభం

శుభ           21:22 – 22:57      శుభం

అమృత       22:57 – 24:32*    శుభం

చాల            24:32* – 26:07*   శుభం

రోగ             26:07* – 27:42*   అశుభం

కాళ            27:42* – 29:17*   అశుభం

లాభ           29:17* – 30:52*   శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page