2024-07-27 06:14:47
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (31-03-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (31-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (31-03-2022)

 

Panchangam Today : 31 మార్చి 2022 – గురువారం
అమావాస్య, రేవతి కార్తె
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:15
సూర్యాస్తమయం – సా. 6:25

తిథి – చతుర్దశి మ. 12:25 వరకు
సంస్కృత వారం – బృహస్పతి వాసరః
నక్షత్రం – పూర్వా భాద్ర ఉ. 10:23 వరకు
యోగం – శుక్ల ఉ. 11:01 వరకు
కరణం – శకుని మ. 12:25 వరకు
చతుష్పాద రా. 12:08+ వరకు

వర్జ్యం – రా. 8:10 నుండి రా. 9:47 వరకు
దుర్ముహూర్తం – ఉ. 10:18 నుండి ఉ. 11:07 వరకు
మ. 3:10 నుండి మ. 3:59 వరకు
రాహుకాలం – మ. 1:51 నుండి మ. 3:23 వరకు
యమగండం – ఉ.6:15 నుండి ఉ. 7:46 వరకు
గుళికాకాలం – ఉ. 9:17 నుండి ఉ. 10:49 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:39 నుండి తె. 5:27 వరకు
అమృత ఘడియలు – లేవు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:44 వరకు
———————–
31 మార్చి 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

శుభ – 06:14-07:46 – శుభం
రోగ – 07:46 – 09:18 – అశుభం
ఉద్వేగ – 09:18-10:50 – అశుభం
చాల – 10:50 – 12:22 – శుభం
లాభ – 12:22 – 13:54 – శుభం
అమృత – 13:54 – 15:26 – శుభం
కాళ – 15:26 – 16:59 – అశుభం
శుభ – 16:59 – 18:31 – శుభం

చౌగడియ (రాత్రి)

 

అమృత – 18:31 – 19:58 – శుభం
చాల – 19:58 – 21:26 – శుభం
రోగ – 21:26 – 22:54 – అశుభం
కాళ – 22:54 – 24:22* – అశుభం
లాభ – 24:22* – 25:50* – శుభం
ఉద్వేగ – 25:50* – 27:18* – అశుభం
శుభ – 27:18* – 28:46* – శుభం
అమృత – 28:46* – 30:13* – శుభం
—————

Girish (Purohithulu) sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

For More Updates Follow us on – Sirimalli Page