2024-07-27 05:36:03
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (3-2-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (3-2-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (3-2-2023)

 

Panchangam Today: 3 ఫిబ్రవరి 2023 – శుక్రవారం  

 

శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:51
సూర్యాస్తమయం – సా. 6:08

తిథి – త్రయోదశి సా. 6:58 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – పునర్వసు ఉ. 9:13+ వరకు
యోగం – విష్కంభ మ. 1:00 వరకు
కరణం – తైతుల సా. 6:58 వరకు
               గరజి ఉ. 8:14+ వరకు

వర్జ్యం – రా. 7:47 నుండి రా. 9:35 వరకు
దుర్ముహూర్తం – ఉ. 9:06 నుండి ఉ. 9:51 వరకు; మ. 12:52 నుండి మ. 1:37 వరకు
రాహుకాలం – ఉ. 11:05 నుండి మ. 12:29 వరకు
యమగండం – మ. 3:19 నుండి సా. 4:43 వరకు
గుళికా కాలం – ఉ. 8:16 నుండి ఉ. 9:40 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:15 నుండి ఉ. 6:03 వరకు
అమృత ఘడియలు – లేవు
అభిజిత్ ముహూర్తం – మ. 12:07 నుండి మ. 12:52 వరకు

 

చౌగడియలు – 3 ఫిబ్రవరి 2023, శుక్రవారం

చౌగడియ (పగలు)

చాల          06:53 – 08:18         శుభం

లాభ          08:18 – 09:43         శుభం

అమృత      09:43 – 11:07        శుభం

కాళ           11:07 – 12:32        అశుభం

శుభ          12:32 – 13:57        శుభం

రోగ            13:57 – 15:21        అశుభం

ఉద్వేగ       15:21 – 16:46        అశుభం

చాల          16:46 – 18:11        శుభం

 

చౌగడియ (రాత్రి)

రోగ           18:11 – 19:46         అశుభం

కాళ          19:46 – 21:21         అశుభం

లాభ         21:21 – 22:57        శుభం

ఉద్వేగ      22:57 – 24:32*      అశుభం

శుభ         24:32* – 26:07*    శుభం

అమృత     26:07* – 27:42*    శుభం

చాల         27:42* – 29:18*    శుభం

రోగ           29:18* – 30:53*     అశుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page