2024-07-27 05:16:58
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (28-5-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (28-5-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (28-5-2023)

 

Panchangam Today: 28 మే 2023 – ఆదివారం  

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:45
సూర్యాస్తమయం – సా. 6:41

తిథి – అష్టమి ఉ. 9:55 వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – పూర్వ ఫల్గుని ( పుబ్బ)రా. 2:14+ వరకు
యోగం – హర్షణ రా. 8:31 వరకు
కరణం – బవ ఉ. 9:55 వరకు
                  భాలవ రా. 10:54 వరకు

వర్జ్యం – ఉ. 10:11 నుండి ఉ. 11:55 వరకు
దుర్ముహూర్తం – సా. 4:57 నుండి సా. 5:49 వరకు
రాహుకాలం – సా. 5:04 నుండి సా. 6:41 వరకు
యమగండం – మ. 12:13 నుండి మ. 1:50 వరకు
గుళికా కాలం – మ. 3:27 నుండి సా. 5:04 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:09 నుండి తె. 4:57 వరకు
అమృత ఘడియలు – రా. 7:14 నుండి రా. 9:01 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:47 నుండి మ. 12:39 వరకు

 

చౌగడియలు – 28 మే 2023, ఆదివారం

చౌగడియ (పగలు)

ఉద్వేగ       05:42 – 07:20         అశుభం

చాల          07:20 – 08:59          శుభం

లాభ          08:59 – 10:37           శుభం

అమృత      10:37 – 12:15        శుభం

కాళ            12:15 – 13:54          అశుభం

శుభ          13:54 – 15:32          శుభం

రోగ            15:32 – 17:11          అశుభం

ఉద్వేగ      17:11 – 18:49         అశుభం

 

చౌగడియ (రాత్రి)

శుభ            18:49 – 20:11       శుభం

అమృత     20:11 – 21:32       శుభం

చాల           21:32 – 22:54       శుభం

రోగ             22:54 – 24:15*      అశుభం

కాళ            24:15* – 25:37*    అశుభం

లాభ           25:37* – 26:58*   శుభం

ఉద్వేగ        26:58* – 28:20*  అశుభం

శుభ           28:20* – 29:41*    శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page