2024-07-27 05:27:18
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (25-6-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (25-6-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (25-6-2023)

 

Panchangam Today: 25 జూన్ 2023 – ఆదివారం  

 బోనాలు మొదటి ఆదివారం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:47
సూర్యాస్తమయం – సా. 6:49

తిథి – సప్తమి రా. 12:23+ వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – పూర్వ ఫల్గుణి (పుబ్బ) ఉ. 10:05 వరకు
యోగం – వ్యతిపాత తె. 5:59+ వరకు
కరణం – గరజి ఉ. 11:22 వరకు
                  వనిజ రా. 12:23+ వరకు

వర్జ్యం – సా. 6:09 నుండి రా. 7:55 వరకు
దుర్ముహూర్తం – సా. 5:05 నుండి సా. 5:57 వరకు
రాహుకాలం – సా. 5:12 నుండి సా. 6:49 వరకు
యమగండం – మ. 12:18 నుండి మ. 1:56 వరకు
గుళికా కాలం – మ. 3:34 నుండి సా. 5:12 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:11 నుండి తె. 4:59 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:52 నుండి మ. 12:44 వరకు

 

చౌగడియలు – 25 జూన్ 2023, ఆదివారం

చౌగడియ (పగలు)

ఉద్వేగ       05:44 – 07:23         అశుభం

చాల          07:23 – 09:02          శుభం

లాభ          09:02 – 10:41           శుభం

అమృత      10:41 – 12:21        శుభం

కాళ            12:21 – 14:00          అశుభం

శుభ          14:00 – 15:39          శుభం

రోగ            15:39 – 17:19          అశుభం

ఉద్వేగ      17:19 – 18:58         అశుభం

 

చౌగడియ (రాత్రి)

శుభ            18:58 – 20:19       శుభం

అమృత     20:19 – 21:39       శుభం

చాల           21:39 – 23:00       శుభం

రోగ             23:00 – 24:21*      అశుభం

కాళ            24:21* – 25:42*    అశుభం

లాభ           25:42* – 27:02*   శుభం

ఉద్వేగ        27:02* – 28:23*  అశుభం

శుభ           28:23* – 29:44*    శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page