2024-07-27 05:07:46
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (23-6-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (23-6-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (23-6-2023)

 

Panchangam Today: 23 జూన్ 2023 – శుక్రవారం  

              ఆరుద్ర కార్తె  

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం – శుక్ల పక్షం
సూర్యోదయం – తె. 5:47
సూర్యాస్తమయం – సా. 6:49

తిథి – పంచమి రా. 7:53 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – ముఖ ఉ.7:14+ వరకు
యోగం – వజ్ర తె. 4:24+ వరకు
కరణం – బవ ఉ. 6:40 వరకు
                  భాలవ రా. 7:53 వరకు

వర్జ్యం – సా. 5:48 నుండి రా. 7:36 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:23 నుండి ఉ. 9:15 వరకు; మ. 12:44 నుండి మ. 1:36 వరకు
రాహుకాలం – ఉ. 10:40 నుండి మ. 12:18 వరకు
యమగండం – మ. 3:33 నుండి సా. 5:11 వరకు
గుళికా కాలం – ఉ. 7:24 నుండి ఉ. 9:02 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:11 నుండి తె. 4:59 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:52 నుండి మ. 12:44 వరకు

 

చౌగడియలు – 23 జూన్ 2023, శుక్రవారం

చౌగడియ (పగలు)

చాల          05:43 – 07:22         శుభం

లాభ          07:22 – 09:02         శుభం

అమృత      09:02 – 10:41        శుభం

కాళ           10:41 – 12:20        అశుభం

శుభ          12:20 – 13:59        శుభం

రోగ            13:59 – 15:39        అశుభం

ఉద్వేగ       15:39 – 17:18        అశుభం

చాల          17:18 – 18:58        శుభం

 

చౌగడియ (రాత్రి)

రోగ           18:58 – 20:18         అశుభం

కాళ          20:18 – 21:39         అశుభం

లాభ         21:39 – 22:59        శుభం

ఉద్వేగ      22:59 – 24:20*      అశుభం

శుభ         24:20* – 25:41*    శుభం

అమృత     25:41* – 27:02*    శుభం

చాల         27:02* – 28:23*    శుభం

రోగ           28:23* – 29:43*     అశుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page