Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (20-1-2023)

Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (20-1-2023)

 

Panchangam Today: 20 జనవరి 2023 – శుక్రవారం  

 

శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంత ఋతువు
పుష్య మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:53
సూర్యాస్తమయం – సా. 6:00

తిథి – త్రయోదశి ఉ. 9:58 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – మూల మ. 12:31 వరకు
యోగం – వ్యఘతా సా. 6:50 వరకు
కరణం – వనిజ ఉ. 9:58 వరకు
                   విష్ఠి రా. 8:08 వరకు

వర్జ్యం – రా. 9:04 నుండి రా. 10:28 వరకు
దుర్ముహూర్తం – ఉ. 9:06 నుండి ఉ. 9:51 వరకు; మ. 12:49 నుండి మ. 1:33 వరకు
రాహుకాలం – ఉ. 11:03 నుండి మ. 12:27 వరకు
యమగండం – మ. 3:13 నుండి సా. 4:37 వరకు
గుళికా కాలం – ఉ. 8:16 నుండి ఉ. 9:40 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:17 నుండి ఉ. 6:05 వరకు
అమృత ఘడియలు – తె. 5:28 నుండి ఉ. 6:52 వరకు; ఉ. 7:02 నుండి ఉ. 8:28 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:04 నుండి మ. 12:49 వరకు

 

చౌగడియలు – 20 జనవరి 2023, శుక్రవారం

చౌగడియ (పగలు)

చాల          06:56 – 08:19         శుభం

లాభ          08:19 – 09:42         శుభం

అమృత      09:42 – 11:06        శుభం

కాళ           11:06 – 12:29        అశుభం

శుభ          12:29 – 13:53        శుభం

రోగ            13:53 – 15:16        అశుభం

ఉద్వేగ       15:16 – 16:39        అశుభం

చాల          16:39 – 18:03        శుభం

 

చౌగడియ (రాత్రి)

రోగ           18:03 – 19:39         అశుభం

కాళ          19:39 – 21:16         అశుభం

లాభ         21:16 – 22:52        శుభం

ఉద్వేగ      22:52 – 24:29*      అశుభం

శుభ         24:29* – 26:06*    శుభం

అమృత     26:06* – 27:42*    శుభం

చాల         27:42* – 29:19*    శుభం

రోగ           29:19* – 30:56*     అశుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

For More Updates Follow us on – Sirimalli Page