2024-07-27 06:17:01
Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (18-12-2023) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (18-12-2023)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (18-12-2023)

SREE KRUPA *పంచాంగం – 18 డిసెంబర్ 2023 – సోమవారం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:43
సూర్యాస్తమయం – సా. 5:41

తిథి – షష్ఠి మ. 3:15 వరకు
సంస్కృత వారం – ఇందు వాసరః
నక్షత్రం – శతభిష రా. 1:14+ వరకు
యోగం – వజ్ర రా. 9:27 వరకు
కరణం – తైతుల మ. 3:15 వరకు, తైతుల మ. 3:15 వరకు

వర్జ్యం – ఉ. 7:24 నుండి ఉ. 8:55 వరకు
దుర్ముహూర్తం – మ. 12:34 నుండి మ. 1:18 వరకు, మ. 2:45 నుండి మ. 3:29 వరకు
రాహుకాలం – ఉ. 8:05 నుండి ఉ. 9:28 వరకు
యమగండం – ఉ. 10:50 నుండి మ. 12:12 వరకు
గుళికాకాలం – మ. 1:34 నుండి మ. 2:57 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:07 నుండి తె. 5:55 వరకు
అమృత ఘడియలు – సా. 6:37 నుండి రా. 8:07 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:50 నుండి మ. 12:34 వరకు

 

         Also Read:  Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును!

18 డిసెంబర్ 2023 – సోమవారం

రోజు         ముహూర్తం       చౌ గడియలు
అమృత   06:48 – 08:10      శుభం
కాళ        08:10-09:32       అశుభం
శుభ       09:32 10:54          శుభం
శుభం    10:54 – 12:16        అశుభం
ఉద్వేగ    12:16 – 13:38       అశుభం
చాల      13:38 – 15:00          శుభం
లాభ      15:00 – 16:22         శుభం
అమృత  16:22 17:44           శుభం

చౌగడియ (రాత్రి)

చాల        17:44 19:23             శుభం
రోగ          19:23-21:01           అశుభం
కాళ        21:01 – 22:39           అశుభం
లాభ       22:39-24:17*             శుభం
ఉద్వేగ    24:17* – 25:55*       అశుభం
శుభ       25:55* – 27:33*         శుభం
అమృత   27:33*- 29:11*        శుభం
చాల       29:11* – 30:49*       శుభం

Today Horoscope
SREE KRUPA

Also Read :