2024-07-27 10:36:08
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-05-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-05-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-05-2023)

 

Panchangam Today: 16 మే 2023 – మంగళవారం

        

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:47
సూర్యాస్తమయం – సా. 6:37

తిథి – ద్వాదశి రా. 11:38 వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – ఉత్తరాభాద్ర ఉ. 8:06 వరకు
యోగం – ప్రీతి రా. 11:16 వరకు
కరణం – కౌలవ మ. 12:19 వరకు
              తైతుల రా. 11:38 వరకు

వర్జ్యం – రా. 7:57 నుండి రా. 9:30 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:21 నుండి ఉ. 9:13 వరకు; రా. 11:05 నుండి రా. 11:49 వరకు
రాహుకాలం – మ. 3:25 నుండి సా. 5:01 వరకు
యమగండం – ఉ. 9:00 నుండి ఉ. 10:36 వరకు
గుళికా కాలం – మ. 12:12 నుండి మ. 1:48 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:11 నుండి తె. 4:59 వరకు
అమృత ఘడియలు – లేవు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:46 నుండి మ. 12:38 వరకు

 

చౌగడియలు – 16 మే 2023, మంగళవారం

చౌగడియ (పగలు)

రోగ            05:45 – 07:22        అశుభం

ఉద్వేగ       07:22 – 08:59        అశుభం

చాల          08:59 – 10:37        శుభం

లాభ          10:37 – 12:15        శుభం

అమృత     12:15 – 13:52         శుభం

కాళ           13:52 – 15:30        అశుభం

శుభ          15:30 – 17:07        శుభం

రోగ            17:07 – 18:45        అశుభం

 

చౌగడియ (రాత్రి)

కాళ          18:45 – 20:07        అశుభం

లాభ        20:07 – 21:30        శుభం

ఉద్వేగ     21:30 – 22:52        అశుభం

శుభ          22:52 – 24:14*      శుభం

అమృత    24:14* – 25:37*    శుభం

చాల        25:37* – 26:59*     శుభం

రోగ           26:59* – 28:22*     అశుభం

కాళ          28:22* – 29:44*     అశుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page