Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (14-1-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (14-1-2023)

                                       భోగి

 

Panchangam Today: 14 జనవరి 2023 – శనివారం

 

శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:53
సూర్యాస్తమయం – సా. 5:57

తిథి – సప్తమి రా. 7:18 వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – హస్త సా. 6:04 వరకు
యోగం – అతిగండ మ. 12:27 వరకు
కరణం – విష్టి ఉ. 6:55 వరకు
                   బవ రా. 7:18 వరకు

వర్జ్యం – రా. 2:33 నుండి తె. 4:13 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:21 నుండి ఉ. 9:05 వరకు
రాహుకాలం – ఉ. 9:39 నుండి ఉ. 11:02 వరకు
యమగండం – మ. 1:48 నుండి మ. 3:11 వరకు
గుళికా కాలం – ఉ. 6:53 నుండి ఉ. 8:16 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:17 నుండి ఉ. 6:05 వరకు
అమృత ఘడియలు – ఉ. 11:49 నుండి మ. 1:32 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:02 నుండి మ. 12:47 వరకు

 

చౌగడియలు – 14 జనవరి 2023, శనివారం

చౌగడియ (పగలు)

కాళ            06:56 – 08:18         అశుభం

శుభ           08:18 – 09:41         శుభం

రోగ             09:41 – 11:04         అశుభం

ఉద్వేగ       11:04 – 12:27          అశుభం

చాల          12:27 – 13:50          శుభం

లాభ           13:50 – 15:13          శుభం

అమృత    15:13 – 16:36           శుభం

కాళ            16:36 – 17:59           అశుభం

 

చౌగడియ (రాత్రి)

లాభ           17:59 – 19:36      శుభం

ఉద్వేగ       19:36 – 21:13      అశుభం

శుభ            21:13 – 22:50      శుభం

అమృత    22:50 – 24:27*    శుభం

చాల          24:27* – 26:04*   శుభం

రోగ             26:04* – 27:41*   అశుభం

కాళ            27:41* – 29:19*   అశుభం

లాభ           29:19* – 30:56*   శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

For More Updates Follow us on – Sirimalli Page