2024-07-27 05:05:13
Panchangam Today : ఈరోజు శుభ ముహూర్తం (13-05-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు శుభ ముహూర్తం (13-05-2022)

Panchangam Today : ఈరోజు శుభ ముహూర్తం (13-05-2022)

 

Panchangam Today : 13 మే 2022 – శుక్రవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:48
సూర్యాస్తమయం – సా. 6:36

తిథి – ద్వా దశి సా. 5:21 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – హస్త సా. 6:38 వరకు
యోగం – వజ్ర మ. 3:30 వరకు
కరణం – బవ ఉ.6:14 వరకు భాలవ సా. 5:21 వరకు

వర్జ్యం – రా. 2:21 నుండి తె. 3:52 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:22 నుండి ఉ. 9:13 వరకు
మ. 12:38 నుండి మ. 1:29 వరకు
రాహుకాలం – ఉ. 10:36 నుండి మ. 12:12 వరకు
యమగండం – మ. 3:24 నుండి సా. 5:00 వరకు
గుళికాకాలం – ఉ. 7:24 నుండి ఉ. 9:00 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:12 నుండి తె. 5:00 వరకు
అమృత ఘడియలు – మ. 12:59 నుండి మ. 2:32 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:47 నుండి మ. 12:38 వరకు
———————

13 మే 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

చాల – 05:46 – 07:23 – శుభం
లాభ – 07:23 – 09:00 – శుభం
అమృత – 09:00 – 10:37 – శుభం
కాళ – 10:37-12:15 – అశుభం
శుభ – ’12:15-13:52 – శుభం
రోగ – 13:52 – 15:29 – అశుభం
ఉద్వేగ – 15:29-17:06 – అశుభం
చాల – 17:06 – 18:44 – శుభం

 

చౌగడియ (రాత్రి)

 

రోగ – 18:44 – 20:06 – అశుభం
కాళ – 20:06-21:29 – అశుభం
లాభ – 21:29 – 22:52 – శుభం
ఉద్వేగ – 22:52 – 24:14* – అశుభం
శుభ – 24:14* – 25:37* – శుభం
అమృత – 25:37* – 26:59* – శుభం
చాల – 26:59* – 28:23* – శుభం
రోగ – 28:23* – 29:45* – అశుభం
——————–

Girish kulakarni purohithulu sirimalli.com
Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for May 2022 : మే నెలలో ఆ రాశివారికి తిరుగులేదు.. అదృష్టమే!

 

Weekly Horoscope Telugu : ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలకు తిరుగులేదు (08-05-2022 నుంచి 14-05-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page