2024-07-27 10:08:52
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (10-6-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (10-6-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (10-6-2023)

                                      

 

Panchangam Today: 10 జూన్ 2023 – శనివారం  

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – కృష్ణ పక్షం
సూర్యోదయం – తె. 5:45
సూర్యాస్తమయం – సా. 6:46

తిథి – సప్తమి మ. 2:05 వరకు
సంస్కృత వారం – స్థిర వాసరః
నక్షత్రం – శతభిష మ. 3:33 వరకు
యోగం – విష్కంభ మ. 12:50 వరకు
కరణం – బవ మ. 2:05 వరకు
                  భాలవ రా. 1:03+ వరకు

వర్జ్యం – రా. 9:45 నుండి రా. 11:16 వరకు
దుర్ముహూర్తం – ఉ. 7:29 నుండి ఉ. 8:21 వరకు
రాహుకాలం – ఉ. 9:00 నుండి ఉ. 10:37 వరకు
యమగండం – మ. 1:53 నుండి మ. 3:30 వరకు
గుళికా కాలం – తె. 5:45 నుండి ఉ. 7:22 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:09 నుండి  తె. 4:57 వరకు
అమృత ఘడియలు – ఉ. 8:54 నుండి  ఉ. 10:24 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:49 నుండి మ. 12:41 వరకు

 

చౌగడియలు – 10 జూన్ 2023, శనివారం

చౌగడియ (పగలు)

కాళ            05:41 – 07:20         అశుభం

శుభ           07:20 – 08:59         శుభం

రోగ             08:59 – 10:38         అశుభం

ఉద్వేగ        10:38 – 12:18          అశుభం

చాల          12:18 – 13:57          శుభం

లాభ          13:57 – 15:36          శుభం

అమృత      15:36 – 17:15           శుభం

కాళ           17:15 – 18:54           అశుభం

 

చౌగడియ (రాత్రి)

లాభ           18:54 – 20:15      శుభం

ఉద్వేగ        20:15 – 21:36      అశుభం

శుభ             21:36 – 22:57      శుభం

అమృత       22:57 – 24:18*    శుభం

చాల            24:18* – 25:39*   శుభం

రోగ             25:39* – 26:59*   అశుభం

కాళ            26:59* – 28:20*   అశుభం

లాభ           28:20* – 29:41*   శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page