2024-07-27 11:07:02
Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (1-1-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (1-1-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (1-1-2023)

 

Panchangam Today : 1 జనవరి 2023 – ఆదివారం

నూతన సంవత్సరం

శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:50
సూర్యాస్తమయం – సా. 5:49

తిథి – దశమి రా. 7:15 వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – అశ్విని మ. 12:50 వరకు
యోగం – శివ ఉ. 7:17 వరకు
కరణం – గరజి రా. 7:15 వరకు
               వనిజ ఉ. 7:43+ వరకు

వర్జ్యం – రా. 11:02 నుండి రా. 12:45 వరకు
దుర్ముహూర్తం – సా. 4:20 నుండి సా. 5:04 వరకు
రాహుకాలం – సా. 4:26 నుండి సా. 5:49 వరకు
యమగండం – మ. 12:19 నుండి మ. 1:41 వరకు
గుళికా కాలం – మ. 3:04 నుండి సా. 4:26 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:14 నుండి ఉ. 6:02 వరకు
అమృత ఘడియలు – లేవు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:57 నుండి మ. 12:41 వరకు

 

చౌగడియలు – 1 జనవరి 2023, ఆదివారం

చౌగడియ (పగలు)

ఉద్వేగ        06:53 – 08:15          అశుభం

చాల          08:15 – 09:37          శుభం

లాభ          09:37 – 10:59          శుభం

అమృత      10:59 – 12:22          శుభం

కాళ            12:22 – 13:44          అశుభం

శుభ          13:44 – 15:06          శుభం

రోగ            15:06 – 16:28          అశుభం

ఉద్వేగ        16:28 – 17:51         అశుభం

 

చౌగడియ (రాత్రి)

శుభ          17:51 – 19:28       శుభం

అమృత       19:28 – 21:06      శుభం

చాల           21:06 – 22:44       శుభం

రోగ             22:44 – 24:22*    అశుభం

కాళ            24:22* – 25:59*   అశుభం

లాభ           25:59* – 27:37*   శుభం

ఉద్వేగ        27:37* – 29:15*   అశుభం

శుభ           29:15* – 30:53*   శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page