2024-07-27 05:38:42
Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (04-6-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (04-6-2023)

Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (04-6-2023)

పౌర్ణమి

Panchangam Today: 04 జూన్ 2023 – ఆదివారం  

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:44
సూర్యాస్తమయం – సా. 6:44

తిథి – పౌర్ణమి ఉ. 9:09 వరకు
సంస్కృత వారం – భాను వాసరః
నక్షత్రం – జ్యేష్ట తె. 3:15+ వరకు
యోగం – సిద్ధి ఉ. 11:49 వరకు
కరణం – బవ ఉ. 9:09 వరకు
                  భాలవ రా. 7:54 వరకు

వర్జ్యం – రా. 11:55 నుండి రా. 1:23 వరకు
దుర్ముహూర్తం – సా. 4:59 నుండి సా. 5:51 వరకు
రాహుకాలం – సా. 5:06 నుండి సా. 6:44 వరకు
యమగండం – మ. 12:14 నుండి మ. 1:51 వరకు
గుళికా కాలం – మ. 3:29 నుండి సా. 5:06 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:08 నుండి తె. 4:56 వరకు
అమృత ఘడియలు – రా. 7:12 నుండి రా. 8:41 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:48 నుండి మ. 12:40 వరకు

 

చౌగడియలు – 04 జూన్ 2023, ఆదివారం

చౌగడియ (పగలు)

ఉద్వేగ       05:41 – 07:20         అశుభం

చాల          07:20 – 08:59          శుభం

లాభ          08:59 – 10:38           శుభం

అమృత      10:38 – 12:16        శుభం

కాళ            12:16 – 13:55          అశుభం

శుభ          13:55 – 15:34          శుభం

రోగ            15:34 – 17:13          అశుభం

ఉద్వేగ      17:13 – 18:52         అశుభం

 

చౌగడియ (రాత్రి)

శుభ            18:52 – 20:13       శుభం

అమృత     20:13 – 21:34       శుభం

చాల           21:34 – 22:55       శుభం

రోగ             22:55 – 24:16*      అశుభం

కాళ            24:16* – 25:38*    అశుభం

లాభ           25:38* – 26:59*   శుభం

ఉద్వేగ        26:59* – 28:20*  అశుభం

శుభ           28:20* – 29:41*    శుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page