2024-07-27 05:11:43
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (02-06-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (02-06-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (02-06-2022)

Panchangam Today : 02 జూన్ 2022 – గురువారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:44
సూర్యాస్తమయం – సా. 6:43

తిథి – తదియ రా. 12:17+ వరకు
సంస్కృత వారం – బృహస్పతి వాసరః
నక్షత్రం – ఆరుద్ర సా. 4:01 వరకు
యోగం – గండ రా. 2:31+ వరకు
కరణం – తైతుల ఉ. 11:02 వరకు గరజి రా. 12:17+ వరకు

వర్జ్యం – తె. 5:34 నుండి ఉ. 7:23 వరకు |
దుర్ముహూర్తం – ఉ. 10:04 నుండి ఉ. 10:56 వరకు
మ. 3:15 నుండి సా. 4:07 వరకు
రాహుకాలం – మ. 1:51 నుండి మ. 3:28 వరకు
యమగండం – తె. 5:44 నుండి ఉ. 7:22 వరకు
గుళికకాలం – ఉ. 8:59 నుండి ఉ. 10:36 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:08 నుండి తె. 4:56 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ ముహూర్తం – ‘ఉ. 11:48 నుండి మ. 12:40 వరకు
—————-

02 జూన్ 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

శుభ – 05:41 – 07:20 – శుభం
రోగ – 07:20 – 08:59 – అశుభం
ఉద్వేగ – 08:59 – 10:37 – అశుభం
చాల – 10:37 – 12:16 – శుభం
లాభ -12:16-13:55 – శుభం
అమృత – 13:55 – 15:34 – శుభం
కాళ – 15:34 – 17:13 – అశుభం
శుభ – 17:13-18:51 – శుభం

 

చౌగడియ (రాత్రి)

 

అమృత – ’18:51 – 20:13 – శుభం
చాల – 20:13-21:34 – శుభం
రోగ – 21:34 – 22:55 – అశుభం
కాళ – 22:55 – 24:16* – అశుభం
లాభ – 24:16* – 25:37* – శుభం
ఉద్వేగ – 25:37* – 26:59* – అశుభం
శుభ – 26:59* – 28:20* – శుభం
అమృత – 28:20* – 29:41* – శుభం
—————————

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి స్థిరాస్థి కొనుగోలుకు అవకాశాలు! (29-05-2022 నుంచి 04-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page