Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములలో ఏది ఉత్తమం? దుర్ముహూర్తం, యమకాలం, రాహుకాలం, వర్జ్యం లేని కాలాన్ని శుభకాలం అంటాము. నక్షత్ర సంబంధమైన శుభకాలాన్ని అమృత ఘడియలు అంటారు. మరి వీటిలో ఏది ఎప్పుడు వస్తుంది? ఇవి పగటిపూట, రాత్రి సమయాల్లో ఎలా ఉన్నాయో,వాటిని గుర్తించేది ఎలానో కింద చూడవచ్చు.
![Today Amrutha Gadiyalu](https://www.sirimalli.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-24-at-11.38.28-209x300.jpeg)
![Girish-(Purohithulu) Sirimalli.com](https://www.sirimalli.com/wp-content/uploads/2021/04/Girish-Purohithulu-300x294.jpeg)